సింగరేణిలో రాతపరీక్ష లేకుండా 525 ఖాళీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Singareni: తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్ & నాన్ ఇంజనీరింగ్), డిప్లొమా ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 525 అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 👉 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: సింగరేణి కాలరీస్ … Read more