SSC CGL Notification 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్ష-2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 17,727 గ్రూప్-బి గ్రూప్-సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
✅Constable (GD).. RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి యాప్ install చేసుకొని, మీకు కావాల్సిన కోర్సు తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
పోస్టుల వివరాలు:
1.అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
2.ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్
3.ఇన్స్పెక్టర్
4.అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్
5.సబ్ ఇన్స్పెక్టర్
6.ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
7.రిసెర్చ్ అసిస్టెంట్
8.జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
9.సబ్ ఇన్స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
10.ఆడిటర్
11. అకౌంటెంట్
12. అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
13. పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్
14. సీనియర్ సెక్రెటేరియంట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
15. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
16. టాక్స్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు: 17,727.
వయోపరిమితి:
పోస్టును అనుసరించి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
పోస్టును అనుసరించి రూ.25,500/- నుంచి రూ.1,42,400/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
టైర్-1, టైర్-2 పరీక్షలు, ఫిజికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చివరి తేదీ:
2024 జూలై 24వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
| సంస్థ పేరు | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ |
| పోస్టులు | గ్రూప్-బి, గ్రూప్-సి |
| విద్యార్హత | ఏదైనా డిగ్రీ |
| వయస్సు | 18 – 32 సం|| |
| జీతం | రూ.25,5000 – రూ.81,100 |
| ఎంపిక | రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ |
| దరఖాస్తు | ఆన్లైన్ |
| ఫీజు | రూ.100/- (SC,ST- No Fee) |
| చివరి తేదీ | 2024 జూలై 24 |
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి