తెలంగాణలో 10th అర్హతతో MTS, డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ | BECIL Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ లోనూ పోస్టింగ్ ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉద్యోగాల భర్తీకి BECIL నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉పోస్టుల వివరాలు: 

మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్.

మొత్తం పోస్టుల సంఖ్య: 07

👉విద్యార్హతలు: 

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 10th క్లాస్

డేటా ఎంట్రీ ఆపరేటర్: డిగ్రీ

👉జీతభత్యాలు: 

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: రూ.22,412/- 

డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.24,648/-

👉ఎంపిక విధానం:

స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

జనరల్/ బీసీ: రూ.885/-

ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్: రూ.531/-

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

2024 జూలై 9వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

Notification Link

Official Website

✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!