డిగ్రీ అర్హతతో 6,128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. తెలుగు మాట్లాడడం రావాలి | IBPS Clerk Posts Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి 6,128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. తెలుగు భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

క్లర్క్ పోస్టులు: 6,128 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 105, తెలంగాణ రాష్ట్రంలో 104 ఖాళీలు ఉన్నాయి.

Telangana Contract Jobs
తెలంగాణలో ఇంటర్ డిగ్రీ అర్హతలతో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

20 నుంచి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు భాషలోనూ పరీక్ష రాయవచ్చు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో రేపు ఉద్యోగ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

OC/ BC అభ్యర్థులకు: రూ.850/-

SC/ ST/ PwBD అభ్యర్థులకు: రూ.175/-

2024 జూలై 21వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

TGPSC Group-2: తెలంగాణ గ్రూప్-2 పేపర్-1 మోడల్ పేపర్ .. జనరల్ స్టడీస్ 150 Important Questions

✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!