PNB Recruitment 2024 | డిగ్రీ అర్హతతో 2,700 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగు చదవడం, రాయడం రావాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఖాళీ పోస్టుల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది

అప్రెంటిస్: 2,700 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్: 27, తెలంగాణలో: 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2024 జూన్ 30వ తారీఖు నాటికి 20 నుంచి 28 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెలకు రూరల్ ప్రాంతాల్లో 10,000; పట్టణ ప్రాంతాల్లో 12,000; మెట్రో ప్రాంతాల్లో 15,000 ఇస్తారు.

ఆన్లైన్ రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

జనరల్/ బీసీ అభ్యర్థులకు: రూ.944; మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు: రూ.708; దివ్యాంగులకు: రూ.472.

2024 జూలై 14వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!