Telangana RTC Jobs: పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ.. 2,941 పోస్టులు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGRTC Jobs 2024: తెలంగాణ ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 11 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాల భర్తీపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టిసారించింది. సంస్థలో ఉద్యోగాలను గతంలో ఆర్టీసీనే సొంతంగా భర్తీ చేసేది. ఇప్పుడు ఇతర సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

మొత్తం 3,035 ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మెడికల్ బోర్డుల ద్వారా భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

డీఎం/ ఏటీఎం: 25
అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్: 15
శ్రామిక్: 743
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్): 114
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్): 84
డ్రైవర్: 2,000
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 23
సెక్షన్ ఆఫీసర్ (సివిల్): 11
అకౌంట్స్ ఆఫీసర్: 06
మెడికల్ ఆఫీసర్ (జనరల్): 07
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్): 07

మొత్తం పోస్టుల సంఖ్య: 3,035

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

శ్రామిక్: 743
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్): 114
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్): 84
డ్రైవర్: 2,000

డీఎం/ ఏటీఎం: 25
అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్: 15
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 23
సెక్షన్ ఆఫీసర్ (సివిల్): 11
అకౌంట్స్ ఆఫీసర్: 06

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

మెడికల్ ఆఫీసర్ (జనరల్): 07
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్): 07

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!