10th అర్హతతో తపాలా శాఖలో 44,228 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Posral GDS Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్టల్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పోస్టల్ సర్కిల్లలో మొత్తం 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ లుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. 

Join Our Whatsapp Group

పోస్టల్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

  1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 
  2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 
  3. డాక్ సేవక్

మొత్తం పోస్టుల సంఖ్య: 44,228

  • ఆంధ్రప్రదేశ్: 1355 
  • తెలంగాణ: 981
AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: ₹.12,000 – ₹.29,380 
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: ₹.10,000 – ₹.24,470 
  • డాక్ సేవక్: ₹.10,000 – ₹.24,470

పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి
  • రూ.100/- ఫీజు చెల్లించాలి
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

2024 ఆగస్టు 5వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Vacancy Details

Official Website

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!