IBPS నుంచి 6,128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడవు నేటితో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. తొలుత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు దడువును 21 వరకు విధించగా దాన్ని 28కి పొడిగించారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. తెలుగు భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
క్లర్క్ పోస్టులు: 6,128 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 105, తెలంగాణ రాష్ట్రంలో 104 ఖాళీలు ఉన్నాయి.
👉విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
20 నుంచి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం:
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు భాషలోనూ పరీక్ష రాయవచ్చు.
👉దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
OC/ BC అభ్యర్థులకు: రూ.850/-
SC/ ST/ PwBD అభ్యర్థులకు: రూ.175/-
👉దరఖాస్తుకు చివరి తేదీ:
2024 జూలై 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.