AP జిల్లా కోర్టులో అటెండర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

అనంతపురం జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.

  • జూనియర్ అసిస్టెంట్: 02 పోస్టులు
  • ఆఫీస్ సబార్డినేట్: 02 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ
  • ఆఫీస్ సబార్డినేట్: 7th క్లాస్

18 నుంచి 69 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline
  • జూనియర్ అసిస్టెంట్: రూ.25,200
  • ఆఫీస్ సబార్డినేట్: రూ.20,000

రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

THE PRL.DISTRICT JUDGE, ANANTHAPURAMU

2024 ఆగస్టు 12వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 Mains ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!