TG Outsourcing Jobs: తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Outsourcing Jobs: తెలంగాణ వైద్యశాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 7th క్లాస్, 10th క్లాస్, ఐటీఐ, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఖమ్మం జిల్లా.

👉పోస్టుల వివరాలు: 

ల్యాబ్ అటెండెంట్స్, స్టోర్ కీపర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్/ స్టెనో/ టైపిస్ట్/ రికార్డ్ క్లర్క్/ రికార్డ్ అసిస్టెంట్, రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT), రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG), రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT – SCAN), అనస్థీషియా టెక్నీషియన్, దోబి / ప్యాకర్స్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, డ్రైవర్ (హెవీ వెహికల్), థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, వార్డ్ బాయ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

👉పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

  • ల్యాబ్ అటెండెంట్స్: 15
  • స్టోర్ కీపర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్/ స్టెనో/ టైపిస్ట్/ రికార్డ్ క్లర్క్/ రికార్డ్ అసిస్టెంట్: 07
  • రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT): 03
  • రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG): 02
  • రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT – SCAN): 03
  • అనస్థీషియా టెక్నీషియన్: 04
  • దోబి / ప్యాకర్స్: 04
  • ఎలక్ట్రిషియన్: 02
  • ప్లంబర్: 01
  • డ్రైవర్ (హెవీ వెహికల్): 01
  • థియేటర్ అసిస్టెంట్: 04
  • గ్యాస్ ఆపరేటర్: 02
  • వార్డ్ బాయ్: 04

👉విద్యార్హతలు: 

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

7th క్లాస్, 10th క్లాస్, ఐటీఐ, డిగ్రీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

  • ల్యాబ్ అటెండెంట్స్: ₹.15,600
  • స్టోర్ కీపర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్/ స్టెనో/ టైపిస్ట్/ రికార్డ్ క్లర్క్/ రికార్డ్ అసిస్టెంట్: ₹.19,500
  • రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT): ₹.22,750
  • రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG): ₹.22,750
  • రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT – SCAN): ₹.22,750
  • అనస్థీషియా టెక్నీషియన్: ₹.22,750
  • దోబి / ప్యాకర్స్: ₹.15,600
  • ఎలక్ట్రిషియన్: ₹.19,500
  • ప్లంబర్: ₹.19,500
  • డ్రైవర్ (హెవీ వెహికల్): ₹.19,500
  • థియేటర్ అసిస్టెంట్: ₹.15,600
  • గ్యాస్ ఆపరేటర్: ₹.15,600
  • వార్డ్ బాయ్: ₹.15,600

👉ఎంపిక విధానం:

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

👉దరఖాస్తు విధానం: 

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

👉దరఖాస్తు ఫీజు: 

రూ.500/- ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

2024 సెప్టెంబర్ 30వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

Office of the Principal Government Medical College, Khammam.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

Notification Link

Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!