10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Anganwadi Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 84 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగి, 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. 

Join Our Whatsapp Group

  • అంగన్వాడీ వర్కర్: 09
  • మినీ అంగన్వాడి వర్కర్: 04
  • అంగన్వాడి హెల్పర్: 71

మొత్తం ఖాళీల సంఖ్య: 84.

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

విద్యార్హతలు: ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అంగన్వాడీ వర్కర్: రూ.11,500/-
  • మినీ అంగన్వాడి వర్కర్: రూ.7,000/-
  • అంగన్వాడి హెల్పర్: రూ.7,000/-

ఎంపిక విధానం: 10వ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: Offline దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. అక్టోబర్ 1వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, నివాసం, పుట్టిన తేదీ, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచాలి.

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మరిన్ని వివరాలకు సంబంధిత సీడీపీవో కార్యాలయంలో సంప్రదించగలరు.

Notification Link

Official Website

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!