తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నవంబర్ 17న నిర్వహించింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. పేపర్-1 జనరల్ స్టడీస్ సంబంధించిన రాతపరీక్ష ప్రశ్నపత్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ'(Unofficial key) అందిస్తున్నాం. ఈ ‘కీ’లు అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే జవాబులను మాత్రమే అభ్యర్థులు అంతిమంగా పరిగణనలోనికి తీసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పేపర్-1 ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ “కీ” డౌన్లోడ్ చేసుకోగలరు.