TGPSC Group3 key: తెలంగాణ గ్రూప్-3 పేపర్-3 ఆన్సర్ “కీ” డౌన్లోడ్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. సోమవారం నిర్వహించిన పేపర్-3 పరీక్షకు సగం మంది మాత్రమే హజరయ్యారు. పేపర్-3 పరీక్షకు 2,69,483 (50.24%) మంది హాజరయ్యారు. 49.76% అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్లు అభ్యర్థులు తెలుపుతున్నారు. ప్రశ్నలు అంత సులభంగా, కఠినంగా కాకుండా మధ్యస్తంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. మొత్తం 1,388 గ్రూప్-3 ఉద్యోగాలకు 5,36,477 మంది దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి నిపుణులు రూపొందించిన ఆన్సర్ “కీ” లను డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ “కీ”లు అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే Answer key లను మాత్రమే అంతిమంగా పరిగణనలోకి తీసుకోవాలి.

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

Group-3 Paper-3 Question Paper with key

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

Group-3 Paper-2 Question Paper with key

Group-3 Paper-1 Question Paper with key

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!