TGPSC Group-2: 2012లో జరిగిన తెలంగాణ మార్చ్ ను ప్రముఖంగా ఏమని పిలుస్తారు?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర & తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర టాపిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI-కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్స్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి, ప్రీవియస్ ప్రశ్నపత్రాల నుంచి, సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ఈ ప్రశ్నలను అందిస్తున్నాం.

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

1). తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు?
Ans: కే. అచ్యుతా రెడ్డి

2). తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తో భాగస్వామ్యం కాని రాజకీయ పార్టీ ఏది?
Ans: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా

3). తెలంగాణ నిర్మాణ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
Ans: జూన్ 2

4). ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును హోం మంత్రి సుశీల్ కుమార్ సిండే లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టినాడు.
Ans: ఫిబ్రవరి 13, 2014

5): మే 2001లో కరీంనగర్ లో జరిగిన ‘సింహ గర్జన’ సభకు ముఖ్యఅతిథిగా ఎవరు వచ్చారు.
Ans: శీబూసోరెన్

6): తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జాయింట్ ఆక్షన్ కమిటీకి ఎవరు కన్వీనర్ గా ఉండిరి?
Ans: యం. రాజేందర్ రెడ్డి

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

7): జనవరి 2003లో సికింద్రాబాద్ పరేర్ గ్రౌండ్ లో జరిగిన ‘జలసాధన’ సభకు ఎవరు హాజరు కాలేదు?
Ans: శరద్ యాదవ్

8): తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన రోజు?
Ans: 1 మార్చి, 2014

9): తెలంగాణ సాధన సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏ రోజున విలీనం చేశారు?
Ans: 2002 ఆగస్టు 11

10): రాజ్యసభలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎవరు?
Ans: సీతారాం ఏచూరి

11): సెప్టెంబర్ 30, 2012 నాడు జరిగిన తెలంగాణ మార్చ్ ను ప్రముఖంగా ఏమని పిలుస్తారు?
Ans: సాగరహారం

12): జై తెలంగాణ పార్టీ స్థాపకుడు ఎవరు?
Ans:పి. ఇంద్రారెడ్డి

13): తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటర్స్ ఫోరం కన్వీనర్ గా ఎవరు వ్యవహరించారు?
Ans: జి. చిన్నారెడ్డి

14): 2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఉన్న ఎన్ని విగ్రహాలు కూల్చివేయబడ్డాయి?
Ans: 16

15): 2013లో ఏ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి తెలంగాణ యుద్ధభేరి పేరుతో ఒక పెద్ద సభ జరిపింది?
Ans: 21, సెప్టెంబర్

16): అక్టోబర్ 2003లో తెలంగాణ రాష్ట్ర సమితి ‘పల్లెబాట’ కార్యక్రమాన్ని ఏ ప్రాంతంలో ఎక్కడ నుండి ప్రారంభించింది?
Ans: మేడారం

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

17): 2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన రోజు?
Ans: 24,డిసెంబర్

18): తెలంగాణ కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి ఏ గ్రామానికి చెందినవారు?
Ans: మోత్కూరు

19): అక్టోబర్ 2009 లో ‘తెలంగాణ ఉద్యోగుల గర్జన’ ఎక్కడ నిర్వహించారు?
Ans: సిద్దిపేట

20): మహబూబ్నగర్ జిల్లాలో ఏ ప్రాంతం నుండి జనవరి 2012లో బిజెపి తెలంగాణ పోరుయాత్ర ప్రారంభించింది?
Ans: కృష్ణాజిల్లా

21): హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ కేంద్రంగా జరిగిన ఆందోళన ఏది ?
Ans: మిలియన్ మార్చ్

22): ‘ఒక ఓటు- రెండు రాష్ట్రాలు’ అని తీర్మానించిన భారతీయ జనతా పార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది?
Ans: 1997

23): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని 2004 ఎన్నికల సమయంలో పేర్కొన్న బిజెపి నాయకుడు ఎవరు?
Ans: ఎల్. కె. అద్వానీ

24): టిఆర్ఎస్ 2004 ఎన్నికల్లో గెలిచి యూపీఏ లో చేరడానికి దిగువ శరతు విధించింది?
Ans: కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని జోడించాలి.

25): తొలి ‘ధూమ్- ధామ్’ ఎక్కడ జరిగింది?
Ans: కామారెడ్డి

26): తెలంగాణ ప్రజా ఫ్రంట్ తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు?
Ans: వేద కుమార్

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

27): ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం. అందుకు తగిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు’ అన్న ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు జారీ అయింది?
Ans): 9 డిసెంబర్ 2009

28): ‘ధూo- దాం’ ప్రత్యేకత?
Ans: భిన్న కళారూపాలు ఒక వేదిక నుంచి ప్రదర్శించడం

29): తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా కేసీఆర్ తో కలిసి పని చేసిన బిజెపి పార్లమెంట్ సభ్యుడు?
Ans: ఎ. నరేంద్ర

30): కొమరం భీమ్ ఎక్కడ జన్మించాడు?

Ans: జోడే ఘాట్

✅TG ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, TG SI/Constable, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!