SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ నుండి 13,735 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగులోనే పరీక్ష

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్ కేడర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 13,735 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50, తెలంగాణ రాష్ట్రంలో 342 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు  20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి.. క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాలను చదివి, దరఖాస్తు చేసుకోండి. 

📌Join Our Whatsapp Group

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

🎯Join Our Telegram Group

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 13,735 జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్ కేడర్) పోస్టులనే భర్తీ చేస్తున్నారు.

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు  ప్రాంతీయ భాష వచ్చి ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ప్రాంతీయ భాష తెలుగు కాబట్టి.. తెలుగు భాష కచ్చితంగా వచ్చి ఉండాలి.
  • 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • నెలకు రూ.26,730/- జీతం ఉంటుంది. 
  • ఇతర అలవెన్సులు కలిపి దాదాపు 40 వేల రూపాయల వరకు జీతం వచ్చే అవకాశం ఉంటుంది.
  • ప్రిలినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు. 
  • ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు 
  • ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
  • తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో పరీక్షను నిర్వహిస్తారు. మీరు ఎంపిక చేసిన భాషలో పరీక్ష రాసేదానికి అవకాశం ఉంటుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి
  • ఓసి, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 750 రూపాయలు ఫీజు చెల్లించాలి
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

17-12-2024 తేదీ నుండి 07-01-2024 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

✅నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!