TS Court Jobs: తెలంగాణలోని కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 17 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1673 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం..

తెలంగాణలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview
  1. ప్రాణహిత వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: మంచిర్యాల జిల్లాలో 136.02 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
  2. కవాల్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: మంచిర్యాల మరియు నిర్మల్ జిల్లాలో 892.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది.
  3. మంజీరా వన్యపాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: సంగారెడ్డి జిల్లాలో 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
  4. శివరామ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: మంచిర్యాల మరియు పెద్దపల్లి జిల్లాల్లో 29.81 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది.
  5. పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: మహబూబాబాద్ జిల్లాలో 860.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది
  6. కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 635.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది
  7. ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: జయశంకర్ జిల్లాలో 803 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది
  8. పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలో 129.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది
  9. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాలో ఉంది? Ans: నాగర్ కర్నూల్ మరియు నల్గొండ జిల్లాల్లో 2166.37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాలు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, RRB Group-D, SBI Clerk ” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!