తెలంగాణ విద్యుత్ శాఖలో 3,260 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు | TGSPDCL Recruitment 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో త్వరలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. మొత్తం 3260 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TGNPDCL)లో 2,212 జూనియర్ లైన్మెన్(JLM) పోస్టులు, 30 సబ్ ఇంజనీర్ పోస్టులు, 18 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TGSPDCL) లో 600 జూనియర్ లైన్మెన్, 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్(AE) పోస్టులను భర్తీ చేయనున్నారు.

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించిన నివేదికలో ఖాళీల వివరాలు తెలిపాయి. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, వీలింగ్ టారిఫ్ వార్షిక ఆదాయ అవసరాల పిటిషన్లలో విద్యుత్ సంస్థలు ఈ కొత్త నియామకాల అంశాన్ని ప్రస్తావించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం.

జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) ఉద్యోగాలకు ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులకు బీఈ/ బీటెక్ విద్యారత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాలు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, RRB GroupD, SBI Clerk” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!