రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు మరియు జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. జాతీయ పార్కులు మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం.
- భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 50వ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? అరుణాచల్ ప్రదేశ్
- భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అత్యధికంగా ఉంది? మధ్యప్రదేశ్
- ఏ రాష్ట్రంలో ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఉంది? రాజస్థాన్
- ఏ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని అతి పెద్ద పులుల సంరక్షిత ప్రాంతం? నాగార్జునసాగర్ – శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం
- బందీపూర్ జాతీయ పార్కు వేటికి పేరు పొందింది? పులులు
- అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చెన్నై
- బందీపూర్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది? కర్ణాటక
- గరంపానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? అస్సాం
- భారతదేశ పార్లమెంట్ ఏ సంవత్సరంలో పర్యావరణ రక్షణ యాక్ట్ ను ప్రవేశపెట్టింది? 1986
- కజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం
- క్రూర ప్రాణుల సంరక్షణ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 1972
- బందిపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మైసూర్
- గిల్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్
- 2022 పులుల గణన రిపోర్టు ప్రకారం భారతదేశంలోని మొత్తం పులుల సంఖ్య? 3167
- జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలుపరిచిన సంవత్సరం? 1972
✅నిరుద్యోగుల కోసం: RRB Group-D, తెలంగాణ కోర్టు ఉద్యోగాలు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.