TG Mega Job Mela: తెలంగాణ రాష్ట్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మార్చి 1న హైదరాబాద్ జేఎన్టీయూలో 20వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ ఫెయిర్ . నిపుణ- సేవా ఇంటర్నేషల్ సహకారంతో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. జాబ్ మేళాలో ఐటీ, ఐటీయేతర ఫార్మా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్మెంట్ రంగాల్లోని 100 పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. 20వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, పీజీ, నర్సింగ్, ఫార్మసీ చేసిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
▶️Organization details:
నిపుణ- సేవా ఇంటర్నేషల్ సహకారంతో హైదరాబాద్ జేఎన్టీయూ నందు జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.
▶️Education Qualifications:
10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, పీజీ, నర్సింగ్, ఫార్మసీ చేసిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
▶️Job Mela Date:
01-03-2025 తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️Job Fair Venue:
JNTU Hyderabad, KPHB Colony, Hyderabad.
▶️క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.