Job Mela: రేపు 4 జిల్లాల్లో ఉద్యోగ మేళా నిర్వహణ.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Mega Job Fair: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో మార్చి 11వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఏలూరు జిల్లా, విశాఖపట్నం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్, ఫార్మసీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Note: జిల్లా వారీగా జాబ్ మేళా నిర్వహించే కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు, ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.

▶️ Organization Details:

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

▶️ Education Qualifications:

10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

▶️ Age limit:

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

▶️ Interview Date:

●11-03-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

●ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in  వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.

●ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి

▶️ Venue:

●ఏలూరు జిల్లా: NAC Training Centre, Jangareddygudem.

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

●విశాఖపట్నం జిల్లా: Government Polytechnic College in Kancharapalem, Urvasi Junction, Visakhapatnam District.

●శ్రీ సత్యసాయి జిల్లా: P.S Government Degree College, Madakasira Road, Penukonda. 

●డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: MPDO Office, Sivalayam Veedhi, Ramachandrapuram.

▶️క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!