AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, బయో స్టాటస్టీషియన్, రికార్డ్ అసిస్టెంట్ / MRA, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, ప్లంబర్, జనరల్ డ్యూటీ అటెండెంట్ / MNO / FNO మరియు ఎలక్ట్రీషియన్ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
▶️ Organization Details:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి చిత్తూరు జిల్లా, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
▶️ Vacancies Details:
ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, బయో స్టాటస్టీషియన్, రికార్డ్ అసిస్టెంట్ / MRA, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, ప్లంబర్, జనరల్ డ్యూటీ అటెండెంట్ / MNO / FNO మరియు ఎలక్ట్రీషియన్ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 26
▶️ Education Qualifications:
పోస్టును అనుసరించి 10th Class, Degree, ITI, Diploma, DMLT/ B.Sc (MLT) అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
▶️Age limit:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
▶️ Salary:
పోస్టును అనుసరించి రూ.15,000 నుంచి రూ.32,670 వరకు జీతం ఉంటుంది.
▶️ Selection Process:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
▶️How to Apply:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▶️ Application Fee:
అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి.
▶️ Apply Dates:
10-03-2025 తేదీ నుండి 15-03-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
▶️Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
▶️క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
▶️AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
▶️ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.