AP Govt Jobs: 10th క్లాస్ అర్హతతో రాతపరీక్ష లేకుండా రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్, ఆడియోమెట్రీషియన్, రికార్డ్ అసిస్టెంట్ / MRA, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ / MNO / FNO ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

▶️Organization Details:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

▶️Vacancy Details:

ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్, ఆడియోమెట్రీషియన్, రికార్డ్ అసిస్టెంట్ / MRA, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ / MNO / FNO ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 13

▶️Education Qualifications:

పోస్టును అనుసరించి 10th Class, Degree, CRA, DMLT/ B.Sc (MLT) తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

▶️Age limit:

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

▶️Salary:

పోస్టును అనుసరించి రూ.15,000 నుంచి రూ.32,670 వరకు జీతం ఉంటుంది.

▶️Selection Process:

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

▶️How to Apply:

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

▶️Application Fee:

OC అభ్యర్థులు రూ.350/- ఫీజు చెల్లించాలి. SC, ST, BC అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

▶️Apply Dates:

11-03-2025 తేదీ నుండి 17-03-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

▶️Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

▶️క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

✅ AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!