APలో హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Home Guard Jobs Notification 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఐడీ విభాగంలో హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 28 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ధర తగ్గలిగిన బెడతలు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు మే 1 నుంచి 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీసు హెడ్ క్వార్టర్స్, మంగళగిరి-522503 చిరునామాకు నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టులో దరఖాస్తులు సమర్పించాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. కంప్యూటర్ నైపుణ్యాలు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.

01-05-2025 తేదీ నాటికి 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

పురుషులు 160 సెం.మీ.; మహిళలు 150 సెం.మీ. (ఎస్టీ మహిళా అభ్యర్థులకు 5 సెం.మీ. మినహాయింపు ఉంటుంది).

ధ్రువపత్రాల పరిశీలనతో పాటు శారీరక కొలతల పరీక్ష, కంప్యూటర్, టైపింగ్, డ్రైవింగ్ నైపుణ్యాలపై పరీక్ష ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు రూ.710 చొప్పున డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారు.

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీసు హెడ్ క్వార్టర్స్, మంగళగిరి-522503.

అర్హత కలిగిన అభ్యర్థులు 01-05-2025 తేదీ నుంచి 15-05-2025 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!