AP High Court Jobs: 1620 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే చివరి రోజు.. అర్హత: 10th, ఇంటర్, డిగ్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1620 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. పది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

పోస్టును అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూన్ రెండవ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Official Website

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!