AP అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | APPSC FBO Notification 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC FBO Notification 2025: ఆంధ్రప్రదేశ్  అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 691 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 16వ తారీకు నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, ఫిజికల్ టెస్ట్, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

▶️ Organization Details:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

▶️APPSC FBO & ABO Vacancy Details:

ఈ నోటిఫికేషన్ ద్వారా 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 691 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

▶️APPSC FBO Age limit:

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

ఈ ఉద్యోగాలకు 01-07-2025 తేదీ నాటికి 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

▶️ Salary::

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు రూ.25,220 నుంచి రూ.89,910 వరకు జీతం ఉంటుంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు రూ.23120 నుంచి రూ.74,770 వరకు జీతం ఉంటుంది.

▶️APPSC FBO Selection Process:

స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

▶️ How to Apply:

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

16-07-2025 తేదీ నుంచి 05-08-2025 తేదీ లోపు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

▶️ Application Fee/ Examination Fee:

రూ.250/- అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, రూ.80/- పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

▶️ క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి:

Notification Link

Official Website

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

✅AP Forest Beat Officer ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” కోసం.. క్రింది లింక్ పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!