AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వార్డెన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్,… తదితర ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి, ఏదైనా డిగ్రీ తదితర విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
👉 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
వైద్య ఆరోగ్యశాఖ, ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉 పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వార్డెన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్,… తదితర ఉద్యోగాలు భక్తి చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, నర్సింగ్ మెడికల్ కాలేజీల యందు పని చేయాలి.
మొత్తం 71 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10వ తరగతి, ఏదైనా డిగ్రీ.. తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉 జీతభత్యాలు:
పోస్ట్ ను అనుసరించి రూ.15,000 నుంచి రూ.18500 వరకు జీతం ఉంటుంది.
👉 ఎంపిక విధానం:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్జ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.
👉 దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తు ఫీజు:
OC అభ్యర్థులు: రూ.500/-
SC, T, BC, EWS అభ్యర్థులు: రూ.350/-
👉దరఖాస్తుకు చివరి తేదీ:
03-08-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
▶️గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు పూర్తీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తీ వివరాలు చదివి దరఖాస్తు చేసుకోండి.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅AP Forest Beat Officer, AP SI/Constable, AP Court Jobs ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.