సింగరేణిలో రాతపరీక్ష లేకుండా 525 ఖాళీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Singareni: తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్ & నాన్ ఇంజనీరింగ్), డిప్లొమా ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.  మొత్తం 525 అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

👉 ఖాళీల వివరాలు:

👉 విద్యార్హతలు: 

సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, బీటెక్/ బీఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఐదు సంవత్సరాల క్రితం (2021, 2022, 2023, 2024, 2025) కోర్సు పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 వయోపరిమితి:

18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

👉 స్టైఫండ్:

ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రూ.9,000, డిప్లొమా అభ్యర్థులకు రూ.8,000 స్టైఫెండ్ ఇస్తారు.

👉 ఎంపిక విధానం:

విద్యార్హతలో సీనియారిటీ, మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు విధానం:

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా 08-08-2025 తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు www.nats.education.gov.in వెబ్ పోర్టల్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరవాత సింగరేణి వెబ్ పోర్టల్ www.scclmines.com/apprenticeship లోకి వెళ్లి 11.08.2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న కాపీని ప్రింట్ తీసుకొని దగ్గరలో ఉన్న మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (MVTCs) నందు ఇవ్వాలి.

▶️గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు పూర్తీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తీ వివరాలు చదివి దరఖాస్తు చేసుకోండి.

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅AP Forest Beat Officer, AP SI/Constable, AP Court Jobs ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!