TGPSC: తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC Group-1 Results: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. 1:50 నిష్పత్తిలో ఫలితాలను విడుదల చేసింది.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. 1:50 నిష్పత్తిలో ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/ లో ఫలితాలను చూసుకోవచ్చు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న టీజీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.

Group-1 Results

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!