ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ
👉పోస్టుల వివరాలు:
ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు
👉విద్యార్హతలు:
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
👉వయోపరిమితి:
18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
👉జీతభత్యాలు:
నెలకు రూ.18,500/- జీతం ఉంటుంది
👉ఎంపిక విధానం:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
అభ్యర్థులు తమ బయోడేటా, కలర్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ సర్టిఫికెట్స్ తీసుకొని స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
👉దరఖాస్తు ఫీజు:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు.
👉 ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
23-07-2024 తేదీ ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
👉ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం:
అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.