TGSRTC Recruitment 2024 | 11,000 Vacancies

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో దాదాపు 11 వేల వరకు ఖాళీలు వున్నాయి. ఈ ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయనున్నారు. 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం 3 వారాల క్రితమే ఆమోదం తెలిపింది. బస్ భవన్లో శనివారం ఆర్టీసీపై జరిగిన సమావేశంలో రానున్న ఐదేళ్లలో ఏర్పడే ఖాళీలపై ఉన్నతాధికారి ఒకరు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రజంటేషన్ ఇచ్చారు. రానున్న ఐదేళ్లలో పదవీ విరమణల ద్వారా 10 వేల వరకు ఖాళీలు ఏర్పడనున్నట్లు తెలిపారు.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

Whatsapp Group Link

Telegram Group Link

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

ఆర్టీసీలో మరీ భారీగా ఖాళీలు ఉన్నప్పుడు 3,035 ఉద్యోగాలకే ఎందుకు ప్రతిపాదనలు పంపారు? జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలో పరిశీలించి మళ్లీ ప్రతిపాదనలు పంపండి.. అని మంత్రి సూచించినట్లు సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పిన విషయం తెలిసిందే.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!