10th అర్హతతో రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు భర్తీ.. 8,326 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు | SSC Havaldar Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి MTS & హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు గడువు ముగియనున్నది. మొత్తం 8,326 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో MTS 4,887 పోస్టులు; హవాల్దార్ 3,439 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హవాల్దార్ ఉద్యోగాలు పొందే అభ్యర్థులు రెవెన్యూ శాఖలో కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 31 వ తారీకు లోపు దరఖాస్తులు చేసుకోవాలి.

ఇవి కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగులోనూ పరీక్ష ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

  • MTS: 4,887 పోస్టులు
  • హవాల్దార్: 3,439 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 8,326 పోస్టులు

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • MTS పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • హవాల్దార్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, 
  • బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • MTS పోస్టులకు రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • హవాల్దార్ పోస్టులకు రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు తెలుగు భాషలోనూ పరీక్ష నిర్వహిస్తారు.

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి
  • జనరల్/ బీసీ అభ్యర్థులకు: రూ.100/-
  • ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

2024 జూలై 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకొని మీకు కావలసిన కోర్స్ తీసుకోండి.

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!