10th క్లాస్ అర్హతతో 8,326 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ.. దరఖాస్తుకు నేడే ఆఖరు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కేవలం 10th క్లాస్ అర్హతతో 8,326 ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు నేటితో(జూలై 31) దరఖాస్తు గడువు ముగియనున్నది. ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25; హవాల్దార్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఇంగ్లీష్ భాషతో పాటు.. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. రాతపరీక్ష మరియు ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Notification Link

Official Website

✅SSC MTS,.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకొని, మీకు కావలసిన కోర్స్ తీసుకోండి.

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!