TG Outsourcing Jobs: తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్, కోర్స్ కోఆర్డినేటర్, ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగి.. కంప్యూటర్ పరిజ్ఞానం టైపింగ్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఫీజు లేదు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

👉పోస్టులు, అర్హత, జీతం వివరాలు:

👉ఎంపిక విధానం:

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

25-08-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

Notification Link

Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. ఆఫర్ రెండు రోజుల్లో ముగుస్తుంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి. 

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!