AP విద్యుత్ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | APEPDCL Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నంలోని ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన మేనేజర్/ఐటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

  • మేనేజర్-ఐటీ/ డేటా అనలిటిక్స్: 01
  • మేనేజర్-ఐటీ/ డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్: 01
  • మేనేజర్-ఐటీ/ సైబర్ సెక్యూరిటీ: 01
  • మేనేజర్-ఐటీ/ శాప్: 01
  • మేనేజర్-ఐటీ/ మొబైల్ అప్లికేషన్స్: 01

👉విద్యార్హతలు: 

పోస్టును అనుసరించి MCA/ B.Tech/ M.Tech/ Bachelors in information technology/ Computer science

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

👉వయోపరిమితి: 

50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ఎంపిక విధానం:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ నిర్వహణ తేదీని త్వరలో తెలియజేస్తారు.

👉ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక:

చీఫ్ జనరల్ మేనేజర్/ హెచ్.ఆర్.డి, 

ఏపీఈపీడీసీఎల్, కార్పొరేట్ ఆఫీస్, 

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

సీతమ్మధార, P & T కాలనీ,

విశాఖపట్నం- 530 013.

👉దరఖాస్తు విధానం: 

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

✅ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం: AP గ్రూప్-2 Mains, AP SI/Constable, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!