SSC GD Constable Notification 2025 | 39481 Vacancies, Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC GD Constable Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 39,481 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీవితం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

కానిస్టేబుల్ జీడీ: 39,481 పోస్టులు

👉విద్యార్హతలు: 

10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

👉వయోపరిమితి: 

18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
  • బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

రూ.21,700/- నుంచి రూ.69,100/-

👉ఎంపిక విధానం:

రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉సిలబస్:

👉దరఖాస్తు విధానం: 

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

రూ.100/- ఫీజు చెల్లించాలి.

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తు తేదీలు: 

2024 సెప్టెంబర్ 5వ తారీకు నుంచి 2024 అక్టోబర్ 14వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

✅నిరుద్యోగుల కోసం:- SSC GD Constable.. RPF Constable.. TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!