హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | KGBV Warden Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో (KGBV) కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్, PGT, CRT, PET, పార్ట్ టైం టీచర్స్, వార్డెన్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 21 జిల్లాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం. 

Join Our Whatsapp Group

Join Our Telegram Group

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

  • ప్రిన్సిపాల్: 10
  • PGT: 163
  • CRT: 165
  • PET: 04
  • పార్ట్ టైం టీచర్స్: 165
  • వార్డెన్: 53
  • అకౌంటెంట్: 44
AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈడీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

01-07-2024 తేదీ నాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • SC/ST/BC/EWS అభ్యర్థులు 47 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
  • ప్రిన్సిపాల్: ₹.34,139
  • PGT: ₹.26,759
  • CRT: ₹.26,759
  • PET: ₹.26,759
  • పార్ట్ టైం టీచర్స్: ₹.18,500
  • వార్డెన్: ₹.18,500
  • అకౌంటెంట్: ₹.18,500

అకడమిక్ విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.250/- ఫీజు చెల్లించాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

✅ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం: AP గ్రూప్-2 Mains, AP SI/Constable, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!