ఇంటర్ అర్హతతో 1,130 ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Fireman Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CISF Constable/ Fire Recruitment: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) నుంచి కానిస్టేబుల్/ ఫైర్ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫైర్ మెన్ తరహాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సపరేట్గా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ అభ్యర్థులకు సపరేట్గా ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు మరో మూడు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీవితం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

కానిస్టేబుల్/ ఫైర్: 1,130 పోస్టులు

  • ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు 32 పోస్టులు
  • తెలంగాణ అభ్యర్థులకు 26 పోస్టులు కేటాయించారు
AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  • బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రూ.21,700/- నుంచి రూ.69,100/-

రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి

అర్హత కలిగిన అభ్యర్థులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.100/- ఫీజు చెల్లించాలి.

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

2024 సెప్టెంబర్ 30వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!