తెలంగాణ రాష్ట్రంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 6 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ హెచ్ ఆర్ మేనేజర్స్ హాస్టల్ వార్డెన్స్ యోగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
పోస్టుల వివరాలు:
- ఫిజికల్ డైరెక్టర్స్ (Male/Female)
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
- ఎగ్జామినేషన్ అసిస్టెంట్
- HR/ERP మేనేజర్స్
- హాస్టల్ వార్డెన్స్ (Female)
- Yoga/Zumba టీచర్స్
విద్యార్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
నవంబర్ 23, 24 తారీకుల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము:
Malla Reddy University Premises.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి