Telangana Jobs: సింగరేణిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Jobs: తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 25వ తారీకు నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు సింగరేణి కాలరీస్ వెబ్సైట్ www.scclmines.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, వయోపరిమితి, అనుభవం, జీతభత్యాలు, కాంట్రాక్టు వ్యవధి పూర్తి వివరాలను సింగరేణి వెబ్సైట్లో నవంబర్ 25వ తారీఖున విడుదల చేసే పూర్తిస్థాయి నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోగలరు.

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview
Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!