తెలంగాణలో 10వ తరగతి అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Telangana Government jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, సంగారెడ్డి నుండి రికార్డ్ అసిస్టెంట్, స్టెనో/ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సంగారెడ్డి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

స్టెనో/ టైపిస్ట్: 01
రికార్డ్ అసిస్టెంట్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 02

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

స్టెనో/ టైపిస్ట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగి.. ఇంగ్లీషులో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్, షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రికార్డ్ అసిస్టెంట్: 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

శ్రీ ఉద్యోగాలకు 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితలో సడలింపు ఉంటుంది.

స్టెనో/ టైపిస్ట్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రికార్డ్ అసిస్టెంట్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఓసి, బీసీ అభ్యర్థులు 800 రూపాయలు ఫీజు చెల్లించాలి
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 400 రూపాయలు ఫీజు చెల్లించాలి.

07.12.2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్, సంగారెడ్డి.

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!