తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పేపర్-4 పరీక్షను డిసెంబర్ 16వ తారీఖున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పేపర్-4 తెలంగాణ ఉద్యమం పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్ PDF లింక్ క్రింద ఇవ్వడమైనది. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయగలరు. ఈ మోడల్ పేపర్ ను ఈనాడు ప్రతిభ వారు ప్రముఖ నిపుణులతో తయారు చేయించారు. ఈ ప్రశ్న పత్రం అభ్యర్థులకు స్వయంగా పరీక్ష రాస్తున్న అనుభవం కలిగిస్తుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు ఉంటాయి. జవాబులు ప్రశ్నపత్రం చివరిలో ఉంటాయి. జవాబులు వివరణలతో ఉంటాయి. అభ్యర్థులు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 పేపర్-4 మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకోగలరు
Group-2 Paper-4 Model Paper (TM & EM)
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
✅TG ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, TG SI/Constable, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.