తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిన్న, ఈరోజు (డిసెంబర్ 15, 16) నిర్వహించింది. పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ) సంబంధించిన రాతపరీక్ష ప్రశ్న పత్రంతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ'(Unofficial key) అందిస్తున్నాం. ఈనాడు ప్రతిభ వారు ఈ ఆన్సర్ ‘కీ’ రూపొందించారు. ఈ ‘కీ’ అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ప్రిలిమినరీ ‘కీ’ని మాత్రమే అభ్యర్థులు అంతిమంగా పరిగణనలోనికి తీసుకోవాలి. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పేపర్-2 ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ “కీ” డౌన్లోడ్ చేసుకోగలరు.
Group-2 Paper-2 Question Paper with key
Group-2 Paper-1 Question Paper with key
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
✅TG ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, TG SI/Constable, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.