Telangana Contract Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ సబ్ సెంటర్లు, ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాల్లో “మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్” పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 6 పోస్టలను భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం, వనపర్తి జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

👉పోస్టుల వివరాలు: 

మీట్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్: 06 పోస్టులు

👉విద్యార్హతలు: 

GNM, BSC (నర్సింగ్), MBBS, BAMS అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

  • 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

  • GNM, BSC నర్సింగ్ అభ్యర్థులకు: రూ.29,900/-
  • MBBS, BAMS అభ్యర్థులకు: రూ.40,000/-

👉ఎంపిక విధానం:

రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.

👉దరఖాస్తు విధానం: 

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

👉దరఖాస్తు ఫీజు: 

  • OC, BC అభ్యర్థులకు: రూ.500/-
  • SC, ST అభ్యర్థులకు: రూ.300/-

👉దరఖాస్తు తేదీలు: 

16-12-2024 తేదీ నుంచి 26-12-2024 తేదీ వరకు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోగలరు.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Application form

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!