SBI PO Recruitment 2025: 48 వేల జీతంతో స్టేట్ బ్యాంకుల్లో PO ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI PO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 600 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రిలిమ్స్, మెయిన్స్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి.. క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాలను చదివి, దరఖాస్తు చేసుకోండి. 

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఈ నోటిఫికేషన్ ద్వారా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

👉విద్యార్హతలు: 

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

  • 01-04-2024 తేదీ నాటికి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

నెలకు రూ.48,480/- నుంచి రూ.85,920/- వరకు జీతం ఉంటుంది.

👉ఎంపిక విధానం:

  • ప్రిలినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు. 
  • ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు 
  • ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

👉దరఖాస్తు విధానం: 

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

  • ఓసి, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 750 రూపాయలు ఫీజు చెల్లించాలి
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

👉దరఖాస్తు తేదీలు: 

27-12-2024 తేదీ నుండి 16-01-2024 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

✅నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..SBI Clerks..RRB Group-D “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!