AP ప్రభుత్వ రంగ సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | APCOB Staff Assistant Recruitment 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 35 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

▶️Organization Details:

శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.

▶️Vacancy Details: 

స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 35 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

▶️Education Qualification: 

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు భాషా చదవడం, రాయడం వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

▶️Age limit: 

31-10-2024 తేదీ నాటికి 20 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

▶️Salary: 

నెలకు రూ.33,637/- వరకు జీతం ఉంటుంది.

▶️Selection Process:

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష నూరు మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నూరు మార్కులకు పరీక్ష ఉంటుంది.

▶️How to Apply: 

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

▶️Application Fee: 

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500; ఓసి, బీసీ అభ్యర్థులు రూ.700 ఫీజు చెల్లించాలి.

▶️Apply Dates: 

22-01-2025 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP Constable Mains” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!