10th అర్హతతో 484 సఫాయి కర్మచారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Central Bank Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th క్లాస్ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

👉పోస్టుల వివరాలు: 

సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్: 484 పోస్టులు

👉విద్యార్హతలు: 

పోస్టును అనుసరించి 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

👉వయోపరిమితి: 

18 నుంచి 26 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

పోస్టును అనుసరించి నెలకు రూ.19,500/- నుంచి రూ.37,815/- వరకు జీతం ఉంటుంది.

👉ఎంపిక విధానం:

రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

జనరల్/ బీసీ అభ్యర్థులకు: రూ.850/-

ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు: రూ.175/-

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

2024 జూన్ 27వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉Notification Link

👉Official Website

✅SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకొని మీకు కావలసిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!