Constable Jobs: 10th క్లాస్ అర్హతతో 1,124 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CISF Constable Recruitment: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) నుంచి కానిస్టేబుల్/ డ్రైవర్, కానిస్టేబుల్/ డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీవితం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

కానిస్టేబుల్/ డ్రైవర్: 845 పోస్టులు
కానిస్టేబుల్/ డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్): 279 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 1124

👉విద్యార్హతలు: 

10వ తరగతి విద్యార్హత కలిగి డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

04-03-2025 తేదీ నాటికి 21 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

నెలకు రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు జీతం ఉంటుంది.

👉ఎంపిక విధానం:

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉శారీరక ప్రమాణాలు:

ఎత్తు: 167 సెంటీమీటర్లు 
చెస్ట్: 80 – 85 సెంటీమీటర్లు ఉండాలి

👉దరఖాస్తు విధానం: 

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

రూ.100/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తు తేదీలు: 

03-02-2025 తేదీ నుంచి 04-03-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

✅నిరుద్యోగుల కోసం:-TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్,RRB Group-D “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!