ఏదైనా డిగ్రీ అర్హతతో 853 ఉద్యోగాలు భర్తీ.. తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి || Union Bank Notification 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 2,691 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 549 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 304 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు తెలుగు ప్రాంతీయ భాష కాబట్టి.. తెలుగు భాష వచ్చిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

▶️ Organization Details:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

▶️ Vacancy Details:

మొత్తం అప్రెంటిస్ పోస్టులు: 2,691 ఖాళీలు (ఆంధ్రప్రదేశ్: 549 ఖాళీలు, తెలంగాణ: 304 ఖాళీలు)

▶️ Age limit:

01-02-2025 తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline

▶️ Education Qualifications:

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాంతీయ భాష (తెలుగు) చదవడం మాట్లాడడం రాయడం వచ్చి ఉండాలి.

▶️ Stipend:

నెలకు రూ.15,000 స్టెయిఫెండ్ ఇస్తారు.

▶️ Selection Process:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

▶️ How to Apply:

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

▶️ Application Fee:

ఓసి, బీసీ అభ్యర్థులు రూ.800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600; మహిళా అభ్యర్థులు రూ.600; దివ్యాంగులు రూ.400 ఫీజు చెల్లించాలి.

▶️ Application Closing Date:

05-03-2025 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

▶️Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని.. పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోండి.

👉 క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website
✅ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!