TGPSC Group-2 Results 2025: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థుల యొక్క మార్కులు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ & ఫైనల్ ‘కీ’ మరియు ఓఎంఆర్ షీట్స్ విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో ఫలితాలు విడుదల. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 15, 16 తారీకుల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 2,51,486 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
▶️ క్రింది లింక్ పై క్లిక్ చేస్తే తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు
Group-2 General Ranking List
Download OMR Sheet
Group-2 Master Question Paper with key
▶️తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
▶️మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.