TG Job Mela: తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. యువతేజం కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 2,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ మేళాలో నూరుకు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన యువతీ, యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే నల్గొండ జిల్లా యువతీ, యువకులు తమ పేర్లను సమీప పోలీస్ స్టేషన్ లో నమోదు చేసుకోవాలి.
👉నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
యువతేజం కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మెగా జాబ్ మేళా నిర్వహణ.
👉పోస్టుల వివరాలు:
జాబ్ మేళా ద్వారా వివిధ కంపెనీల్లో 2,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు
👉విద్యార్హతలు:
10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన యువతీ, యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనుటకు అవకాశం ఉంటుంది.
👉జీతభత్యాలు:
పోస్టును అనుసరించి 13 వేలకు పైగా జీతం.
👉ఎంపిక విధానం:
డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.
👉దరఖాస్తు విధానం:
జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే నల్గొండ జిల్లా యువతీ, యువకులు తమ పేర్లను సమీప పోలీస్ స్టేషన్ లో నమోదు చేసుకోవాలి.
👉జాబ్ మేళా నిర్వహణ తేదీ:
05-04-2025 తేదీన నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉జాబ్ మేళా నిర్వహణ ప్రదేశము:
నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 5వ తారీఖు ఉదయం 9 నుంచి.. సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తారు.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.